తునిషా అందుకే చనిపోయిందంట..!
బాలీవుడ్న నటి తునిషా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనీషా పలు కీలక విషయాలు ఆమె ప్రియుడు షిజాన్ ఖాన్ తెలిపాడు. ఆమెకు బలవంతంగా బ్రేకప్ చెప్పడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. ముఖ్యంగా శ్రద్ధావాకర్ హత్య తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఎనిమిదేళ్ల వయసు తేడా ఉండడం, కులాలు వేరు కావడంతో ఆటంకాలు తప్పవనే బ్రేకప్ చెప్పానన్నారు.
