హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పీరియడ్ పూర్వథాన్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పీరియడ్ PUREathon-2022 2కె, 5కె ఫన్ వాక్ అండ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాలలో యువతీలు దైర్యంగా ప్యాడ్ (నెలసరి ప్యాడ్)లు ధరించాలని… అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో… పెద్ద ఎత్తున పట్టణ, గ్రామీణ ప్రాంత యువతీలు, బాలికలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు మెహర్ రమేష్,
సినీ నటి దివీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, సినీ గాయనీ
గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో ప్యాడ్ లపై ప్రజల్లో మరింత అవగాహన తేవాలని… ముఖ్యంగా మారుమూల ప్రాంతాల బాలికలకు అవగాహన తీసుకరావాలని… దీని కోసం ఆర్టీసి తోడ్పాటు అందిస్తోందని సజ్జానార్ తెలిపారు. రుతు క్రమంపై మాట్లాడుకోవాలని… మాట్లాడేందుకు సిగ్గుపడుతూ ఉంటారని… ఇది ప్రకృతి, దేవుడు ఇచ్చిందని మరువద్దు అని పేర్కొన్నారు. గౌలిగూడా మహాత్మా గాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లలో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు… ప్యాడ్ బాక్స్ లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్ లలో కూడా నవంబర్ లోగా ఈ సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్యాడ్స్ లేకపోవడం వల్ల చదువులో డ్రాప్ అవుట్ అవుతున్నారని… అడ పిల్లల రుతు క్రమం అనేది ప్రకృతి ఇచ్చిన సహజమని… ముఖ్యంగా మగ వారిలో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, సినీ కథానాయకుడు సత్యదేవ్ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని యువతిలు, బాలికలు ఏలాంటి సిగ్గు పడకుండా ధైర్యంగా ప్యాడ్ లు ధరించాలని… జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్ వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో… అలాగే ప్యాడ్ లను కొనుగోలు చేసేందుకు… వారిలో ధైర్యం పెంచేందుకు ఈ అవగాహన పరుగును నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.పూర్వథాన్హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పీరియడ్ యూరతాన్ 2కె, 5కె ఫన్ వాక్ అండ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో యువతీలు దైర్యంగా ప్యాడ్ (నెలసరి ప్యాడ్)లు ధరించాలని… అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో… పెద్ద ఎత్తున పట్టణ, గ్రామీణ ప్రాంత యువతీలు, బాలికలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు మెహర్ రమేష్,
సినీ నటి దివీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, సినీ గాయనీ
గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ప్యాడ్ లపై ప్రజల్లో మరింత అవగాహన తేవాలని… ముఖ్యంగా మారుమూల ప్రాంతాల బాలికలకు అవగాహన తీసుకరావాలని… దీని కోసం ఆర్టీసి తోడ్పాటు అందిస్తోందని సజ్జానార్ తెలిపారు. రుతు క్రమంపై మాట్లాడుకోవాలని… మాట్లాడేందుకు సిగ్గుపడుతూ ఉంటారని… ఇది ప్రకృతి, దేవుడు ఇచ్చిందని మరువద్దు అని పేర్కొన్నారు. గౌలిగూడా మహాత్మా గాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లలో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు… ప్యాడ్ బాక్స్ లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్ లలో కూడా నవంబర్ లోగా ఈ సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్యాడ్స్ లేకపోవడం వల్ల చదువులో డ్రాప్ అవుట్ అవుతున్నారని… అడ పిల్లల రుతు క్రమం అనేది ప్రకృతి ఇచ్చిన సహజమని… ముఖ్యంగా మగ వారిలో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, సినీ కథానాయకుడు సత్యదేవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతిలు, బాలికలు ఏలాంటి సిగ్గు పడకుండా ధైర్యంగా ప్యాడ్ లు ధరించాలని… జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్ వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో… అలాగే ప్యాడ్ లను కొనుగోలు చేసేందుకు… వారిలో ధైర్యం పెంచేందుకు ఈ అవగాహన పరుగును నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పీరియడ్ పూర్వథాన్హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పీరియడ్ యూరతాన్ 2కె, 5కె ఫన్ వాక్ అండ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో యువతీలు దైర్యంగా ప్యాడ్ (నెలసరి ప్యాడ్)లు ధరించాలని… అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో… పెద్ద ఎత్తున పట్టణ, గ్రామీణ ప్రాంత యువతీలు, బాలికలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు మెహర్ రమేష్,

ప్యాడ్స్ లేకపోవడం వల్ల చదువులో డ్రాప్ అవుట్ అవుతున్నారని… అడ పిల్లల రుతు క్రమం అనేది ప్రకృతి ఇచ్చిన సహజమని… ముఖ్యంగా మగ వారిలో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, సినీ కథానాయకుడు సత్యదేవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతిలు, బాలికలు ఏలాంటి సిగ్గు పడకుండా ధైర్యంగా ప్యాడ్ లు ధరించాలని… జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్ వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో… అలాగే ప్యాడ్ లను కొనుగోలు చేసేందుకు… వారిలో ధైర్యం పెంచేందుకు ఈ అవగాహన పరుగును నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.పూర్వథాన్హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పీరియడ్ యూరతాన్ 2కె, 5కె ఫన్ వాక్ అండ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో యువతీలు దైర్యంగా ప్యాడ్ (నెలసరి ప్యాడ్)లు ధరించాలని… అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో… పెద్ద ఎత్తున పట్టణ, గ్రామీణ ప్రాంత యువతీలు, బాలికలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు మెహర్ రమేష్,

ప్యాడ్స్ లేకపోవడం వల్ల చదువులో డ్రాప్ అవుట్ అవుతున్నారని… అడ పిల్లల రుతు క్రమం అనేది ప్రకృతి ఇచ్చిన సహజమని… ముఖ్యంగా మగ వారిలో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవంత్, సినీ కథానాయకుడు సత్యదేవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతిలు, బాలికలు ఏలాంటి సిగ్గు పడకుండా ధైర్యంగా ప్యాడ్ లు ధరించాలని… జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్ వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో… అలాగే ప్యాడ్ లను కొనుగోలు చేసేందుకు… వారిలో ధైర్యం పెంచేందుకు ఈ అవగాహన పరుగును నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *