టాప్ 2 లో తిరుమల శ్రీవారి ఆలయం.. ఎందుకంటే..?

తిరుమల శ్రీవారి ఆలయం దేశంలో అత్యధికంగా భక్తులు సందర్శించే ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో.. రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని వారణాసి (కాశీ) దక్కించుకుందని ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు వెల్లడించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన పర్యాటక ప్రాంతాలపై సర్వే జరిపింది. గత ఏడాదితో పోలిస్తే తిరుమలకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *