ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు.

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు. త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని తెలిపారు. సిట్టింగులు కూడా తనకు కాల్ చేసి పార్టీలో చేరతామని చెబుతున్నారని పేర్కొన్నారు.