ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేసుకునేందుకు ఇదే మంచి స‌మ‌యం : జైన్స్ క‌న్స్ స్ట్ర‌క్ష‌న్ వైఎస్ ప్రెసిడెంట్ శుభ్ర‌త్ చౌద‌రి

ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేసుకునేందుకు ఇదే మంచి స‌మ‌యమ‌ని జైన్స్ క‌న్స్ స్ట్ర‌క్ష‌న్ వైఎస్ ప్రెసిడెంట్ శుభ్ర‌త్ చౌద‌రి అన్నారు . హైద‌రాబాద్ మ‌ల్కాజ్ గిరిలో జైన్స్ బాలాజీ నిల‌యం నిర్మిస్తున్న‌ కాసా వాట‌ర్ సైడ్ టౌన్ షిప్ వివ‌రాలను వెల్ల‌డించారు. ఆరున్న‌ర ఎక‌రాల విస్తీర్ణంలో ఆరు ట‌వ‌ర్స్ లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ద‌శలో త్వ‌ర‌లో పూర్త‌వుతుందన్నారు.

ఈ అపార్ట్ మెంట్స్ లో 2, 3, 4 బెడ్ రూమ్ ల‌తో కూడిన 520 ల‌గ్జ‌రీ హోమ్స్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు. క‌న్ స్ట్ర‌క్ష‌న్ క్వాలిటీ & ఫిట్టింగ్స్, అతిపెద్ద గార్డెన్ ఏరియా, స్టే ఆఫ్ ది ఆర్ట్ ఫుల్లీ ఫ‌ర్నీష్డ్ క్ల‌బ్ హౌజ్ , భారీ స్విమ్మింగ్ పూల్, 24 గంట‌ల ప‌వర్ బ్యాక్ అప్ స‌దుపాయం, ల్యాండ్ స్కేప్, వాకింగ్ కోసం ప్ర‌త్యేక‌మైన ట్రాక్ , 100% వాస్తు ఉంద‌న్నారు .

కేవ‌లం ఇవే కాకుండా ఇంకా మ‌రెన్నో స‌దుపాయాలు జైన్స్ బాలాజీ నిల‌యం కాసా వాట‌ర్ సైడ్ లో ఉన్నాయని శుభ్ర‌త్ జైన్ తెలిపారు. గుడి, యోగా మెడిటేషన్ జోన్, స్పా/సెలూన్/పార్ల‌ర్, జిమ్, కాఫీ లాంజ్, ఇండోర్ గేమ్ జోన్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బ్యాడ్మింట‌న్, స్క్వాష్ కోర్ట్, స్నూక‌ర్ టేబుల్, ప్రివ్యూ థియేట‌ర్, లైబ్ర‌రీ, చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా ఆట స్థ‌లం అందుబాటులో ఉంచామ‌న్నారు . స‌క‌ల హంగుల‌తో సికింద్రాబాద్ జోన్ లో ఏర్పాట‌వుతున్న తొలి గేటెడ్ క‌మ్యూనిటీ … జైన్స్ బాలాజీ నిల‌యం కాసా వాట‌ర్ సైడ్ కావ‌డం విశేషమ‌న్నారు .

జైన్స్ బాలాజీ నిల‌యం కాసా వాట‌ర్ సైడ్ అపార్ట్ మెంట్స్ కు మెట్టుగూడ‌ మెట్రో స్టేషన్ నుంచి కేవ‌లం 10 నిమిషాల్లో చేరుకోవ‌చ్చుని..ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం నుంచి 20 నిమిషాల్లో అక్క‌డికి వెళ్లొచ్చుని వివ‌రించారు. స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్ ఏరియా, బిజినెస్ హ‌బ్స్ కు కూడా ఇది ఎంతో ద‌గ్గ‌ర‌. మోడ్ర‌న్ మిడిల్, అప్ప‌ర్ మిడిల్ క్లాస్ కుటుంబాల‌కు కాసా వాట‌ర్ సైడ్ అపార్ట్ మెంట్స్ ల‌గ్జ‌రీ హోమ్స్ స‌రిగ్గా స‌రిపోతాయన్నారు. రెరా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వీటిని నిర్మిస్తున్నామ‌ని… అపార్ట్ మెంట్స్ లో ఇప్ప‌టికే 200 ఫ్లాట్లు బుక్ అయ్యాయని..నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. స‌క‌ల హంగులు, స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చి మ‌రికొద్ది నెల‌ల్లోనే వాటిని క‌స్ట‌మ‌ర్ల‌కు అంద‌జేయ‌నున్నారు.

జైన్స్ బాలాజీ నిల‌యం కాసా వాట‌ర్ సైడ్ అపార్ట్ మెంట్స్ కు యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ, కెనెరా, ఐసీఐసీఐ వంటి 10 వంటి బ్యాంకుల నుంచి లోన్లు పొందే స‌దుపాయం ఉంద‌ని శుభ్ర‌త్ జైన్ తెలిపారు. . హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకూ పుంజుకుంటోందని… ఈ నేప‌థ్యంలో జైన్స్ బాలాజీ నిల‌యం కాసా వాట‌ర్ సైడ్ లో పెట్టుబ‌డి పెట్ట‌డం మీకు, మీ భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *