పేద విద్యార్థుల గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చదివించే భాధ్యతను తీసుకున్న క్యాంపస్ క్రాప్ ప్లేస్మెంట్ సర్వీస్ సంస్థ

పేద విద్యార్థుల గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చదివించే భాధ్యతను తీసుకున్న క్యాంపస్ క్రాప్ ప్లేస్మెంట్ సర్వీస్ సంస్థ

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద చదువు చెప్పించేందుకు క్యాంపస్ క్రాప్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని స్టార్టప్ సంస్థల అడ్వైజర్ లాగాని శ్రీనివాస్ అన్నారు .హైదరాబాద్ సోమాజీగూడలోని క్యాంపస్ క్రాప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు .గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేద విద్యార్థుల చదువుకు అండగా అండగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని సంస్థ డైరెక్టర్ మహేష్ తెలిపారు . ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు , బ్యాగ్ లు , డ్రెస్ లతో పాటు పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *