టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్​

సానియా మీర్జా రిటైర్మెంట్​

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్​లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్టు తెలిపింది. ఈ రెండు తనకు చివరి టోర్నీలను వెల్లడించింది.

ఈ మేరకు రిటైర్మెంట్​పై ఉద్వేగభరితమైన మూడు పేజీల నోట్‌ రాసింది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *