the Exquisite

హైదరాబాద్ పంజాగుట్ట టీబీజెడ్‌లో నూతన ‘మంగళ ’ కలెక్షన్‌ విడుదల చేసిన బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా

అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దిన ఫెస్టివ్‌ డైమండ్‌ జ్యువెలరీ కలెక్షన్‌లో అతి సున్నితమైన వజ్రాలు ఉండటం వల్ల ఎలాంటి సందర్భమైనా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది ! దక్షిణ భారతదేశపు...