కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ పుస్తక ముఖచిత్రం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ సాధించిన విజయాలు,కార్యదక్షత ఒక అచీవర్ గా తన ప్రస్థానాన్ని...