the Best Parent Director of the Year

సోనుసూద్ చేతుల మీదుగా బెస్ట్ పేజెంట్స్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం సంతోషం గా ఉంది:వింగ్స్ మోడెల్ హబ్ హైదరాబాద్ డైరెక్టర్ మనోజ్ వీరగోని

గోవా ఇంటర్నేషనల్ గ్లోరి అవార్డ్స్ 2021 ప్రధానోత్సవ కార్యక్రమం కనుల పండుగగా సాగింది. గోవాలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినీ నటుడు సోనుసూద్ ముఖ్య అథిదిగా...