ఏపీ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్ వెలిగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తోందని, దీనిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్...