Temporary closure of road cum railway bridge

అత్యవసర మరమ్మత్తుల కోసం వారం రోజుల పాటు రోడ్ కం రైల్వే బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేత :జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బ్యారేజ్, 4 వ వంతెన మీదుగా ట్రాఫిక్ మళ్లింపు జిల్లాలోని ప్రధాన రహదారి మార్గం అయిన గోదావరీ రోడ్ కం రైల్వే బ్రిడ్జి...