ఛాయ్ పెట్టు లక్ష పట్టు …హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ టీ ఛాంపియన్ షిప్ పోటీలు
హైదరాబాద్ ,కొండాపూర్ రుచికరమైన ఛాయ్ కు రూ. లక్ష బహుమతి మహిళలకు మాత్రమే టీటీసీలో పాల్గొనే అవకాశం తెలంగాణలో ఇలాంటి పోటీ జరగడం ఇదే తొలిసారి హైదరాబాద్,...