జాతీయవాదంతో ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ : బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదినాగూడ కిన్నెర గ్రాండ్ లో బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి మురళీధర్ రావు సమక్షంలో పార్టీ ఎదుగుదల...