Telangana logistic park

తెలంగాణ లాజిస్టిక్స్ పాలసికి ఆమోదం తెలిపిన మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.అందులో భాగంగా పరిశ్రమలు ,వాణిజ్య శాఖ...