Telangana jana samithi

జల సాధన ఉద్యమం ప్రారంభించాలి : తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో మరో జల సాధన ఉద్యమం అనివార్యమని వక్తలు పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల కోసం ఐక్య...