భూముల విలువల సవరణ కు ఇది సరైన సమయం కాదు : తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్
తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల కాల వ్యవధిలోనే భూముల విలువ, రిజిస్ట్రేషన్ విలువలు పెంచడాన్ని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగం...