సీఎం కేసీఆర్ విధానాలతో ధాన్యం సేకరణలో అల్ టైం రికార్డ్ సాధించిన తెలంగాణ : పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
ధాన్యం సేకరణలో ఉమ్మడి రాష్ట్రాన్ని మించి దేశంలో మూడో స్థానం తెలంగాణదే కరోనా, కేంద్రం ప్రతికూల పరిస్థితులను అధిగమించి ధాన్యం సేకరణ కేంద్ర లక్ష్యాన్ని మించి 70.30...