Teachers

విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి: సీఎం జగన్

అమ‌రావ‌తి జూన్‌ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసులన్నీ...