రాష్ట్రానికి ఆశాజనకంగా లేదు: కేంద్ర బడ్జెట్ పై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు
అమరావతి కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమిలేదని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో...