TDP chief Chandrababu Naidu

రాష్ట్రం బాగు పడాలంటే టీడీపీ పాలన అవసరం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి పెరిగింది నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం కర్నూలు : రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని టీడీపీ...