Swargiya Damodaram Sanjeevaiah

నిజాయతీకి నిలువెత్తు రూపం స్వ‌ర్గీయ‌ దామోదరం సంజీవయ్య జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

భారత జాతి గర్వించదగిన రాజనీతజ్ఞుడు దామోదరం సంజీవయ్య అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అతి సాధారణ.. అందులోనూ అణగారిన వర్గాల కుటుంబంలో జన్మించి, అసాధారణ...