వాలంటైన్స్ డే రోజున హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సూత్రా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ బంజారాహిల్స్ వాలంటైన్స్ డేను పురస్కరించుకు సూత్రా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక కలెక్షన్స్ అందుబాటులో ఉంచనున్నట్లు సినీ నటి రిథిక చక్రబర్తి అన్నారు...