Stri Shakti Awards 2022

హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 20 వ తేదీన తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి అవార్డుల ప్రధానోత్సవం

హైదరాబాద్ ,పంజాగుట్ట విద్య,వైద్య,సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళా మణులను అవార్డులతో సత్కరించడం అభినందనీయమని మాజీ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్ అన్నారు .హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి...