State has nothing to do with budget

బడ్జెట్​తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు: సీపీఐ నేత రామకృష్ణ

కేంద్ర బడ్జెట్​-2022పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్​తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బడ్జెట్​లో విద్య, వైద్య రంగాలకు పెద్దగా ప్రాధాన్యత...