ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కోహెడలో ఏర్పాటు -రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కోహెడలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ...