కరోనా సమయంలో పేదలకు సేవ చేసిన గుడ్ల ధనలక్ష్మిని ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు తో ఘనంగా సన్మానించిన శృతిలయ ఆర్ట్స్ అకాడమి
సాంస్కృతిక రంగం పై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తెలంగాణ తొలి శాసనసభాపతి మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ త్యాగరాయగాన సభలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్‌సంయుక్తంగా...