కనుల పండుగ గా శ్రీరామానుజ సహస్రాబ్దీ సమారోహ ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజ సహస్రాబ్దీ సమారోహ ఉత్సవాలు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు...