సౌత్ ఇండియన్ బ్యూటీస్‌తో రూపొందించిన మై సౌత్ దివా క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సినీ నటుడు విశ్వక్ సేన్
హైదరాబాద్ సౌత్ ఇండియన్ బ్యూటీస్‌తో పాటు తమ లాంటి హాండ్‌సమ్ హీరోలతో సైతం మై సౌత్ దివా క్యాలెండర్‌ను రూపొందిస్తే మరింత అందంగా ఉంటుందని సినీనటుడు విశ్వక్...