ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తే మీతో కలిసి వస్తాం -టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్
హైదరాబాద్ ,బంజారాహిల్స్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు...