'RRR' won the Golden Globe Award

గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​ దక్కించుకున్న ‘ఆర్​ఆర్​ఆర్’​

ఉత్తమ సాంగ్​గా 'నాటు నాటు' తెలుగు సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును దక్కించుకున్నది. దీంతో...