మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోంది : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవకుండా మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...