సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
హైదరాబాద్ మియాపూర్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ బస్ డిపో వద్ద అక్టోబర్ 5 వ తేదీన ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినంను ఆర్టీసీ కార్మికులు...