బయోమెట్రిక్ అనేది ఉద్యోగుల జవాబుదారి తనానికి నిదర్శనం : గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
స్పందన కార్యక్రమాన్ని మరింత బాధ్యతగా నిర్వర్తించేందుకే అటెండెన్స్ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ విజయవాడ ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ అనేది...