డిస్నీ ,హాట్‌స్టార్ ఇక నుంచి నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్
హైదరాబాద్,09 ఫిబ్రవరి 2022 బిగ్‌బాస్ షోను నాన్‌స్టాప్ గా అందించేందుకు డిస్నీ+హాట్‌స్టార్ ముందుకు వచ్చింది. ఇప్పుడు 24 గంటల వినోదాన్ని బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా...