Beers rate down

మద్యం ప్రియులకు శుభవార్త

తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని బ్రాండెడ్ బీర్లపై పది రూపాయలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....