Bapu ghat

తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను అభినందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ గాంధీ జయంతి రోజున బాపూఘాట్ వద్ద రాంగ్ రూట్ లో వెళ్ళిన మంత్రి కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ట్రాఫిక్ చలాన్ విధించిన...