ఎస్ ఆర్ డి పి ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన బాలానగర్ ఫ్లై ఓవర్… మంత్రి కేటీఆర్ చేతులమీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్/బాలానగర్: దశాబ్దాల కాలం నుంచి బాలానగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది.స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నర్సాపూ ర్ చౌరస్తావద్ద బ్రిడ్జి నిర్మించాలని...