పారిశుధ్య పనుల్లో కొత్త టెక్నాలజిని వినియోగించాలి:జలమండలి భద్రతా పక్షోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జలమండలి మురుగునీటి...