Arogya Sree Healthcare Trust

ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్య మిత్రలే కీలకం : ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో వాడరేవు వినయ్ చంద్

'రోగులకు ఆరోగ్య మిత్రల చిరునవ్వే ప్రథమ చికిత్స కావాలి' 'ఆరోగ్య ఆసరా గురించి మరింత అవగాహన కల్పించాలి' ఆరోగ్య మిత్రలకు దిశా నిర్దేశం చేసిన ఆరోగ్య శ్రీ...