జనవరి 3న రాజమహేంద్రవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు : సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపుదలపై లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, బహిరంగ...