అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి కవల పిల్లల్లో ఒకరిని కాపాడిన అంకుర ఆసుపత్రి వైద్యులు
హైదరాబాద్, బంజారాహిల్స్ మహిళ గర్భంలో అరుదైన పిండం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు …కవల పిల్లల్లో ఒకరిని సురక్షితంగా కాపాడినట్లు అంకుర ఆసుపత్రి వైద్యులు శారదా వాణి తెలిపారు....