గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో విస్తరణకు సూపర్ కె ప్రణాళికలు : నీరజ్ మెంటా , అనిల్ తొంటెపు
ఏపీ,తెలంగాణ ,కర్నాటక రాష్ట్రాల్లో సూపర్ కె స్టోర్ల ఏర్పాటుకు35 కోట్లు పెట్టుబడులు హైదరాబాద్ సూపర్ మార్కెట్ చైన్ SuperK లోకి 35 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు...