and traditions

మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవటమే తెలుగు వారిగా మన గౌరవాన్ని పెంచుతుంది : ముప్పవరపు వెంకయ్యనాయుడు

మన భాష, సంస్కృతులకు వారధులుగా, ముందుతరాలకు అందజేసే సారధులుగా ప్రవాస భారతీయుల తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ఆనందదాయకం మనవైన కుటుంబ విలువలను మన ముందు తరాలకు తెలియజేసేందుకు...