ఐటీ రంగం అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీల వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు
హైదరాబాద్ ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, ఐటీ పరిశ్రమ భాగస్వామ్యం వంటి అంశాల పైన గత...