భారత్ జోడో యాత్రలో విద్యార్థులతో కలిసి పరుగు పోటీల్లో పాల్గొన్న రాహుల్, రేవంత్
మహబూబ్‌నగర్మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఉదయం పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ,రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు...