and medicine

వైద్యవిద్య, వైద్యం రెండూ సామాన్య మానవునికి ఆర్థికంగా అందుబాటులో ఉండాలి:ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

సెప్టెంబర్ 6, 2021, హైదరాబాద్ దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు...