హైదరాబాద్ లో మాదాపూర్ ,ఈసీఐఎల్, హిమాయత్ నగర్ లలో కేరీర్ పాయింట్ కోచింగ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్ లక్డీకపూల్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ,నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల కలను నిజం చేస్తున్న కేరీర్ పాయింట్ హైదరాబాద్‌లో సేవలను విస్తరించింది.హైదరాబాద్ ఈసీఐఎల్, మాదాపూర్...