అందంతో మన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది : వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్ ప్రారంభోత్సవంలో సుమ కనకాల
హైదరాబాద్ బంజారాహిల్స్, మన ఆహార్యం మనలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుందని సినీనటి, ప్రముఖ వ్యాఖ్యత సుమ కనకాల అన్నారు .హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లో నూతనంగా ఏర్పాటుచేసిన...