Ameerpet

దేశ రక్షణ కోసం బార్డర్ లో జవాన్లు పోరాడుతున్నారు అదేవిధంగా దేశం లోపల కరోనా పై డాక్టర్ లు పోరాడుతున్నారు : సినీ నటుడు సుమన్

ప్రఖ్యాత వైద్యులు దివంగత డా. బిసి రాయ్ స్మృత్యర్థంగా నిర్వహించబడే జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి .హైదరాబాద్ అమీర్ పేట్ ఆస్టర్...